పెళ్లి తేదీ.. గుర్తుండిపోయేలా!

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన రోజు. దాన్ని మరింత ప్రత్యేకం చేసేవే ఈ హూప్స్‌. వినూత్న ఆహ్వానాల నుంచి.. వార్షికోత్సవం, పెళ్లి రోజు కానుక.. ఇలా వివాహానికి సంబంధించి ప్రతి సందర్భానికి తగ్గట్టుగా వీటిని తయారు చేస్తున్నారు.

Published : 10 Sep 2021 01:21 IST

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన రోజు. దాన్ని మరింత ప్రత్యేకం చేసేవే ఈ హూప్స్‌. వినూత్న ఆహ్వానాల నుంచి.. వార్షికోత్సవం, పెళ్లి రోజు కానుక.. ఇలా వివాహానికి సంబంధించి ప్రతి సందర్భానికి తగ్గట్టుగా వీటిని తయారు చేస్తున్నారు. తేదీ ప్రాధాన్యంగా రూపొందించే వీటిని కోరిన సంస్కృతికి అనుగుణంగానూ చేసిస్తున్నారు. మరి మీరెవరికి ఇవ్వాలనుకుంటున్నారు? స్నేహితులకా? మీ జీవిత భాగస్వామికా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్