వడకట్టు అందాలివి

గ్రీన్‌ టీ, బ్లాక్‌టీ, వైట్‌టీ, ఫ్లోరల్‌ టీ....ఇలా ఎన్నెన్నో రకాల్ని తేనీటి ప్రియులు ఆస్వాదిస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ వేడివేడి ఛాయ్‌లను వడకట్టే ఫిల్టర్‌లు సాదాసీదాగా ఉంటే ఏం బాగుంటుంది అనుకున్నారేమో

Published : 13 Sep 2021 00:32 IST

గ్రీన్‌ టీ, బ్లాక్‌టీ, వైట్‌టీ, ఫ్లోరల్‌ టీ....ఇలా ఎన్నెన్నో రకాల్ని తేనీటి ప్రియులు ఆస్వాదిస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ వేడివేడి ఛాయ్‌లను వడకట్టే ఫిల్టర్‌లు సాదాసీదాగా ఉంటే ఏం బాగుంటుంది అనుకున్నారేమో తయారీదారులు. అందుకే ఎన్నో డిజైన్లలో వీటిని మార్కెట్‌లోకి తెచ్చారు. అలా అందమైన ఆకృతుల్లో, ఆకర్షించే వర్ణాల్లో ఆకట్టుకుంటోన్న వీటిని చూస్తుంటే...మనకూ వెంటనే ఓ టీ తాగాలనిపిస్తుంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్