ఫ్రేంలో పెరిగే పచ్చదనం... వాల్‌ మ్యూరల్‌ అందం

ఇంటిలో పెరిగే ఇన్‌డోర్‌ మొక్కలకు భిన్నం ఈ వాల్‌ మ్యూరల్‌ అందం. చక్కని ఫ్రేంను ఎంపిక చేసుకుని, అందులో ప్రత్యేక పద్ధతిలో మట్టిని ఉంచి.. మొక్కలను నాటి, దాన్ని ఆయా గదులకు తగ్గట్లుగా గోడలపై అమర్చితే చాలు. పెరిగే ఆ పచ్చదనంతో ఇంటికి కొత్త అందం వచ్చేసినట్లే. హాలు, పడకగది, డైనింగ్‌రూంలో మనసుకు నచ్చిన వర్ణాల్లో ఇంటీరియర్‌.. క్రోటన్‌ మొక్కలను ఎంచుకుని ఫ్రేంలో పెంచుకుంటే చాలు. సహజంగా ఎదిగి, ప్రకృతిని

Published : 15 Sep 2021 01:45 IST

ఇంటిలో పెరిగే ఇన్‌డోర్‌ మొక్కలకు భిన్నం ఈ వాల్‌ మ్యూరల్‌ అందం. చక్కని ఫ్రేంను ఎంపిక చేసుకుని, అందులో ప్రత్యేక పద్ధతిలో మట్టిని ఉంచి.. మొక్కలను నాటి, దాన్ని ఆయా గదులకు తగ్గట్లుగా గోడలపై అమర్చితే చాలు. పెరిగే ఆ పచ్చదనంతో ఇంటికి కొత్త అందం వచ్చేసినట్లే. హాలు, పడకగది, డైనింగ్‌రూంలో మనసుకు నచ్చిన వర్ణాల్లో ఇంటీరియర్‌.. క్రోటన్‌ మొక్కలను ఎంచుకుని ఫ్రేంలో పెంచుకుంటే చాలు. సహజంగా ఎదిగి, ప్రకృతిని కంటిముందుంచే ఈ మొక్కల అందం చూడతరమా. మనసు ఆహ్లాదంగా మారడం ఆపతరమా.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్