ఇక్కత్‌ ఇక ఇంట్లోనూ!

ఇక్కత్‌ అనగానే చీరలు, దుప్పట్టాలే గుర్తొస్తాయి కదా! ఇకపై కాదు. ఎందుకో వీటిని చూస్తే మీకే అర్థమవుతుంది. గత కొన్నేళ్లుగా ఈ సంప్రదాయ వస్త్రానికి గుర్తింపు పెరిగింది. దీంతో తయారీదారులు

Updated : 17 Sep 2021 01:16 IST

ఇక్కత్‌ అనగానే చీరలు, దుప్పట్టాలే గుర్తొస్తాయి కదా! ఇకపై కాదు. ఎందుకో వీటిని చూస్తే మీకే అర్థమవుతుంది. గత కొన్నేళ్లుగా ఈ సంప్రదాయ వస్త్రానికి గుర్తింపు పెరిగింది. దీంతో తయారీదారులు గృహాలంకరణలోకీ దీన్ని జొప్పించారు. బెడ్‌ ల్యాంప్‌లు, దుప్పట్లు, కర్టెన్లూ, వాల్‌ పోస్టర్స్‌, కార్పెట్‌, సోఫా, పాత్రలు, వాల్‌ హ్యాంగింగ్స్‌.. ఇలా ఎన్నో వస్తువులకు ఇక్కత్‌ హంగులను జోడించారు. మీరూ ఇంటికి సంప్రదాయ కళను అద్దాలనుకుంటున్నారా? అందుకు తగినవేవో ఎంచుకోండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్