వంటింటి వస్తువులతో ఇంటికి అలంకారం
ఏది చూసినా వంటింట్లో అవసరమే అనిపిస్తుంది. అలా కొనిపెడుతూ ఉంటే కొత్త, పాతవాటితో అల్మారాలన్నీ నిండిపోతాయి. పోనీ పాతవాటిని తీద్దామా అంటే.. మనసొప్పదు. అయితే వీటినోసారి చూడండి. మీ సమస్యకు పరిష్కారంలా లేవూ! ఫోర్క్‌లు, చెంచాలు, చెక్కగరిటెలు మొదలైనవాటిని ఇలా డిజైన్ చేసిన ఫ్రేముల్లో చేరిస్తే చాలు. చక్కగా అలంకరణ వస్తువులై పోతాయి. గరిటెలు చిన్న పూలకుండీల్లా గోడకు పచ్చదనాన్నందిస్తాయి.
ఏది చూసినా వంటింట్లో అవసరమే అనిపిస్తుంది. అలా కొనిపెడుతూ ఉంటే కొత్త, పాతవాటితో అల్మారాలన్నీ నిండిపోతాయి. పోనీ పాతవాటిని తీద్దామా అంటే.. మనసొప్పదు. అయితే వీటినోసారి చూడండి. మీ సమస్యకు పరిష్కారంలా లేవూ! ఫోర్క్‌లు, చెంచాలు, చెక్కగరిటెలు మొదలైనవాటిని ఇలా డిజైన్ చేసిన ఫ్రేముల్లో చేరిస్తే చాలు. చక్కగా అలంకరణ వస్తువులై పోతాయి. గరిటెలు చిన్న పూలకుండీల్లా గోడకు పచ్చదనాన్నందిస్తాయి. పెయింటింగ్‌పై ఆసక్తి ఉంటే వాడని చాపింగ్ బోర్డు, పాన్లే కాన్వాసులవుతాయి. గదుల్లో భిన్నంగా అమరిస్తే ప్రత్యేకంగానూ కనిపిస్తాయి. ఇంకేం.. మీరూ సృజనకు కాస్త పని చెప్పి ఇంటికి కొత్త అందాన్ని తెచ్చేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!