మంచినీళ్లను గుర్తు చేస్తుంది!

పనిలో పడితే తిండే మర్చిపోతారు మన ఆడాళ్లు. ఇక గుర్తు పెట్టుకుని మంచినీళ్లేం తాగుతాం? ఇది కాక పనిగట్టుకొని సీసా నింపిచ్చినా కొందరు పిల్లలు తాగరు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు. తల్లులకు ఇదింకో తలనొప్పి. వీళ్ల కోసం తయారు చేసిందే

Updated : 13 Sep 2022 15:35 IST

నిలో పడితే తిండే మర్చిపోతారు మన ఆడాళ్లు. ఇక గుర్తు పెట్టుకుని మంచినీళ్లేం తాగుతాం? ఇది కాక పనిగట్టుకొని సీసా నింపిచ్చినా కొందరు పిల్లలు తాగరు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు. తల్లులకు ఇదింకో తలనొప్పి. వీళ్ల కోసం తయారు చేసిందే ఈ స్మార్ట్‌ వాటర్‌ బాటిల్‌. దీనిలోని సెన్సార్‌ టెక్నాలజీ ఎన్ని నీళ్లు తాగారో యాప్‌లో ట్రాక్‌ చేస్తూ ఉంటుంది. ఎక్కువ సేపు తాగకపోతే బాటిల్‌ నుంచి లైట్‌ వెలుగుతుంది. అంటే.. మంచి నీళ్లు తాగమని గుర్తు చేయడమన్న మాట. సిలికాన్‌తో  తయారైన దీన్ని సులువుగానే శుభ్రం చేసుకోవచ్చు. వివిధ రంగుల్లోనూ దొరుకుతాయి. కావాలనుకుంటే ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్