Updated : 25/09/2021 06:07 IST

బుజ్జాయిల గదికి బొమ్మల కళ!

చిన్నారులు చురుగ్గా ఉండాలన్నా, వారి ఆలోచనా శక్తి పెంచాలన్నా... చుట్టూ పరిసరాలు ఆహ్లాదంగా, అందంగా ఉండాలి. అందుకోసమే బుజ్జాయిలు మెచ్చే రకరకాల వాల్‌ డెకాల్స్‌ వచ్చాయి. కార్టూన్‌ క్యారెక్టర్లు చేసే విన్యాసాలన్నీ అందంగా గోడలపై అమరిపోతున్నాయి. మరి మీ చిన్నారికి ఏది నచ్చుతుందో చూడండి...


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని