ఇంటికీ, వంటింటికీ.. వెదురు!

పర్యావరణ హితం, మన్నిక.. ఈ తరహా వాటికి ఆదరణ పెరుగుతోంది. గృహాలంకరణ, వంటింటి సామగ్రిలోనూ ఇలాంటి వాటినే ఉపయోగించాలనుకుంటున్నారా? అయితే వీటినోసారి చూడండి. ఇవన్నీ వెదురుతో చేసినవని అర్థమవుతోంది కదా! పొడులకు ...

Updated : 26 Sep 2021 05:33 IST

పర్యావరణ హితం, మన్నిక.. ఈ తరహా వాటికి ఆదరణ పెరుగుతోంది. గృహాలంకరణ, వంటింటి సామగ్రిలోనూ ఇలాంటి వాటినే ఉపయోగించాలనుకుంటున్నారా? అయితే వీటినోసారి చూడండి. ఇవన్నీ వెదురుతో చేసినవని అర్థమవుతోంది కదా! పొడులకు ఉపయోగించే డబ్బాలు, వాటర్‌ బాటిల్‌, పాత్రలే కాకుండా బెడ్‌ ల్యాంప్‌, హ్యాంగింగ్స్‌, కుర్చీలు, ఫ్లవర్‌ వాజ్‌ ఇలా ఎన్నో రకాల్లో వెదురు సిద్ధమైంది. ఆధునిక గృహాలకు తగ్గట్టుగా వస్తున్నాయి. మరి మిమ్మల్ని ఏవి ఆకర్షించాయి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్