నిమిషాల్లో తడి ఆరిపోతుంది!

స్నానాల గదిలో నుంచి రాగానే పాదాలను మ్యాట్‌కు తుడుచుకుంటాం. ఒక్కో సారి ఇదే తడిగా ఉండి ఇబ్బంది పెడుతుంది. వానా కాలంలో ఈ సమస్య చాలా మంది ఎదుర్కొనేదే. దాంతో జారడమో, లేదా ఇల్లంతా తడి అవ్వడమో జరగొచ్చు. ఈ ఫొటోలో

Updated : 30 Sep 2021 12:48 IST

స్నానాల గదిలో నుంచి రాగానే పాదాలను మ్యాట్‌కు తుడుచుకుంటాం. ఒక్కో సారి ఇదే తడిగా ఉండి ఇబ్బంది పెడుతుంది. వానా కాలంలో ఈ సమస్య చాలా మంది ఎదుర్కొనేదే. దాంతో జారడమో, లేదా ఇల్లంతా తడి అవ్వడమో జరగొచ్చు. ఈ ఫొటోలో కనిపిస్తున్న మ్యాట్‌ దీనికి చెక్‌ పెడుతుంది. దీనిపై కాళ్లు తుడుచుకున్న క్షణాల్లోనే మ్యాట్‌ తడిని వెంటనే పీల్చుకుంటుంది. నిమిషాల్లో ఆరిపోతుంది. ఈ మ్యాట్‌ ఎప్పుడూ పొడి, హైజీనిక్‌గా ఉంటుంది. ఈ ‘ఫాస్ట్‌ డ్రైయింగ్‌ బాత్‌ మ్యాట్‌’ ఆన్‌లైన్‌లో దొరుకుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని