Published : 07/10/2021 02:09 IST

ధైర్యమే కవచం

మాతర్మే మధుకైటభఘ్ని మహిషప్రాణాపహారోద్యమే
హేలా నిర్మిత ధూమ్రలోచన వధే హే చండముండార్దిని
నిశ్సేషీకృత రక్తబీజ దనుజే నిత్యే నిశుంభావహే
శుంభధ్వసిని సంహరాశు దురితం దుర్గే- నమస్తే అంబికే

రన్నవరాత్రుల తొలి రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ స్వర్ణ కవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. రాక్షసులతో యుద్ధం చేసేందుకు అష్ట భుజాలతో సింహాసనం మీద త్రిశూలధారియై.. కనకపు కవచంతో కనిపిస్తుంది. బంగారం సంపదకూ, వైభవానికి గుర్తు. మనకు బంగారు కవచాలు అక్కర్లేదు కానీ సమస్యలొచ్చినప్పుడు ధైర్యమనే కవచాన్ని ధరించి... యుక్తి, ఓర్పు, నేర్పులనే త్రిశూలంతో పోరాడాలన్నది సందేశం.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని