Published : 08/10/2021 01:21 IST

రాజూ- రాణీతో ఆడేద్దాం దాండియా

దసరా రోజుల్లో ఆడే దాండియా సంబరాలకు అమ్మాయిలు ప్రత్యేకంగా ముస్తాబవుతారు. వాళ్లతో పాటు దాండియా కర్రలనీ చూడముచ్చటగా అలంకరిస్తున్నారు. ఇందుకు వాడే  కర్రలని శాటిన్‌ రిబ్బన్లు, కుందన్లు వాడి భలేగా రూపొందిస్తున్నారు. రాజూ-రాణీ, ఎల్‌ఈడీ దాండియా కర్రలయితే ప్రస్తుత ట్రెండు కూడా!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని