Updated : 13/10/2021 04:32 IST

వెన్నముద్దల బతుకమ్మ

శుక్రవారం లక్ష్మి ఉయ్యాలో...
మా ఇంటికొస్తెనూ ఉయ్యాలో...
కుంకుమా భరిణెతో ఉయ్యాలో... నేనెదుర్కొందునూ ఉయ్యాలో...

అంటూ అమ్మవారిని ఆహ్వానిస్తోన్న ఆడపడుచులు... ఎనిమిదో రోజున కూడా అందాల బతుకమ్మను తయారుచేసి ఆడి పాడతారు. ఈ రోజున అమ్మను వెన్న ముద్దల బతుకమ్మగా పిలుస్తారు. నువ్వులు, వెన్న/నెయ్యి, బెల్లం కలిపి లేదా ముద్దలుగా చేసి నైవేద్యం పెడతారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని