Published : 25/10/2021 02:09 IST

విరిసిన పూరేకలన్నీ ఓ చోట చేరితే...

విరియని గులాబీలు... అరవిరిసిన మందారాలు.. రేకలు విచ్చిన చామంతుల్లా.. ఏ గదిలో సర్దినా... ఆ గదిని ఇట్టే కొత్తదనంతో నింపే పువ్వుల్లాంటివి ఈ కుర్చీలు. పూరేకలన్నింటినీ ఓ చోట చేర్చినట్లు డిజైన్‌ చేసిన ఇవి సౌకర్యానికే కాదు... ఇంటికీ ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెడతాయి. లేత, ముదురు వర్ణాల్లో సహజసిద్ధమైన పూల అందాన్ని నింపుకొన్న వీటిని చూస్తుంటే... ఓసారి కూర్చోవాలనిపిస్తోంది కదూ...


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని