Updated : 07/11/2021 05:06 IST

అందాల క్యాండిళ్లు... సువాసనలూ ఇస్థాయ్‌!

కేవలం వెలుతురు కోసమే క్యాండిళ్లు వాడటం పాత మాట. ఇప్పుడవి గృహాలంకరణలోనూ భాగమయ్యాయి. ఇలా ప్రింటెడ్‌, భిన్న ఆకృతులు, ఫ్లవర్‌, ఫ్రూట్‌ ఇన్‌ఫ్యూస్‌డ్‌ తరహా వాటికి ఆదరణ పెరుగుతోంది. వెలిగిస్తే.. సువాసనలు అదనం. అంటే.. చూపుకే కాదు.. మనసుకీ హాయన్నమాట!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని