బుజ్జాయిల ప్రత్యేకం... బుల్లి ఫర్నిచర్‌
close
Updated : 01/12/2021 05:38 IST

బుజ్జాయిల ప్రత్యేకం... బుల్లి ఫర్నిచర్‌

కాటుక, బొట్టు, పౌడర్‌ తీసుకుని అద్దం ముందు అచ్చం అమ్మలాగే కూర్చుని మరీ రెడీ అవ్వాలనుకుంటారు చిన్నారులు. పెద్దవాళ్లకు లాగే మాకోసం బుజ్జి డ్రస్సింగ్‌ టేబుల్‌ ఉండొచ్చు కదా అని కలలుకంటారు. ఇటువంటి గడుగ్గాయిల కోసం డిజైన్‌ చేసిందే ఈ ఫర్నిచర్‌. మేకప్‌ బల్లలేకాదు... దుస్తుల షెల్ఫ్‌లు, బుల్లి బెడ్‌లు కూడా ఇప్పుడు మార్కెట్టులోకి వచ్చేశాయి. ఇవన్నీ పిల్లల గదిని మరింత అందంగా, ఆకర్షణీయంగా మార్చేస్తున్నాయి. వారి బాల్యాన్ని వర్ణభరితం చేస్తున్నాయి.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని