పరిమళాల గదులు
వాతావరణంలో తేమ పెరిగినప్పుడు.. ఒక్కోసారి ఇల్లు ఒకరకమైన వాసన వస్తుంటుంది. వెంటిలేషన్ తక్కువగా ఉన్నా ఆ పరిస్థితి తప్పదు. అలాంటి వాసనల్ని పోగొట్టే చిట్కాలివీ...అరలీటరు నీటిలో రెండు చెంచాల బేకింగ్ సోడా, నాలుగైదు చుక్కల లెమన్ గ్రాస్ ఆయిల్ కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే దోమలు రావు.
వాతావరణంలో తేమ పెరిగినప్పుడు.. ఒక్కోసారి ఇల్లు ఒకరకమైన వాసన వస్తుంటుంది. వెంటిలేషన్ తక్కువగా ఉన్నా ఆ పరిస్థితి తప్పదు. అలాంటి వాసనల్ని పోగొట్టే చిట్కాలివీ...
అరలీటరు నీటిలో రెండు చెంచాల బేకింగ్ సోడా, నాలుగైదు చుక్కల లెమన్ గ్రాస్ ఆయిల్ కలిపి ఇల్లంతా స్ప్రే చేస్తే దోమలు రావు.
* బేకింగ్ సోడాలో చెంచా వెనిగర్, రెండు చుక్కల లావెండర్ నూనె కలిపి ఉండల్లా చేయాలి. వీటిని గది మూలల్లో చిన్న కాగితాల్లో వేసుంచితే దుర్వాసనల్ని పీల్చేసి సువాసనల్ని ఇస్తాయి.
* బేకింగ్ సోడా, దాల్చిన చెక్కపొడి, ఎండబెట్టిన తులసి ఆకులపొడిని... ఓ వస్త్రంలో చుట్టి అరలు, గది మూలల్లో వేలాడదీయాలి. దీంతో దోమలు తగ్గడంతోపాటు దుర్వాసనా పోతుంది.
* పావు కప్పు బేకింగ్ సోడాలో పావు కప్పు సిట్రిక్ యాసిడ్, రెండు చెంచాల లిక్విడ్ డిష్వాషర్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాత ఐస్ ట్రేలో వేసి ఆరనివ్వాలి. గట్టిగా అయ్యాక వీటిని స్నానాల గదిలో అక్కడక్కడా పెడితే దుర్వాసన పోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!