పొట్టుతో బాధలేదిక
close
Updated : 01/12/2021 05:55 IST

పొట్టుతో బాధలేదిక!

ఆలూ, కీర లాంటి చాలా కూరగాయలు, కొన్ని రకాల పండ్లు పొట్టు తీయడం తప్పనిసరి. అది సరే కానీ.. తర్వాత ఆ పొట్టును ఎత్తేయడం, కింద శుభ్రం చేయడం ఇంకో పని. దాన్ని సులువు చేస్తుందీ మల్టీ ఫంక్షనల్‌ పీలింగ్‌ నైఫ్‌. దీంతో చెక్కు తీస్తే అదంతా పైన ఉండే గిన్నె లాంటి దానిలోకి వెళ్లిపోతుంది. పనిపూర్తయ్యాక చెత్తబుట్టలోకి పడేస్తే సరి. శుభ్రం చేయడమూ తేలికే! ధరా తక్కువే. ఈకామర్స్‌ వేదికల్లో లభ్యమవుతుంది.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని