Published : 24/12/2021 00:57 IST

సన్నగా తరిగేస్తుంది

నదగ్గర కొబ్బరి, క్యారట్‌ లాంటివి తురిమే పరికరాలు ఉంటాయి. కానీ అల్లం, చాక్లెట్‌ తదితరాలను సన్నగా తరగడంతో మైక్రోప్లేన్‌ జెస్టర్‌ అనుకూలం. సన్నగా తరిగినందున ఆయా పదార్థాలు ఉడికిన తర్వాత మరింత ఘుమ ఘుమలాడతాయి. చీజ్‌, పన్నీర్‌, ఉల్లి, వెల్లుల్లి మొదలైన వాటికీ ఇది ఉపయోగపడుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని