రంగవల్లిక
రంగవల్లిక
మా చిరునామా: వసుంధర, ఈనాడు, రామోజీ ఫిల్మ్‌సిటీ, అనాజ్‌పూర్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, రంగారెడ్డి జిల్లా - 501512
email:vasundhara@eenadu.net
మీ ముగ్గులు 9154091911 నంబరుకు వాట్సాప్ చేయొచ్చు.
ఈనాడు వసుంధర ఆన్లైన్ ‘రంగవల్లిక’ పోటీలు
మురిపించే ముత్యాల ముగ్గులతో.. ఆకట్టుకునే బహుమతులు! పచ్చాపచ్చని వాకిళ్లు... మురిపించే ముత్యాల ముగ్గులు...
సంక్రాంతి అంటేనే ముగ్గుల పండగ! ఏ ఇంటి ముంగిట చూసినా రంగురంగుల రంగవల్లికలతో మెరిసి మురిసిపోతుంటుంది. ఈ సందడి చూసి నింగిలోని చుక్కలు సైతం నేలకు దిగి రావాల్సిందే! ఆ చుక్కలన్నిటినీ ముచ్చటగా పేర్చి ముత్యాల ముగ్గులతో కనికట్టు చేసే కళ మన మహిళలకు మాత్రమే సొంతం.
మరి మురిపించే ముగ్గులు వేయడంలో మీకూ ప్రావీణ్యముందా? అయితే ఆలస్యమెందుకు? ‘ఈనాడు-వసుంధర’ నిర్వహిస్తున్న ఆన్లైన్ రంగవల్లిక పోటీల్లో పాల్గొనండి. మీ సృజనాత్మకతను ప్రదర్శించి ఆకర్షణీయమైన బహుమతులు సొంతం చేసుకోండి. మరిన్ని వివరాలకు Eenadu.net చూడండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!