పుదీనా పెంచేద్దామా!
మటన్, చికెన్... లాంటి మాంసాహార వంటకాల్లో ఇదుంటే ఆ రుచే వేరు. సలాడ్స్, కాక్టైయిల్స్లో కావాల్సిందే. పచ్చడి చేస్తే ఆవురావుమంటూ లాగించే యాల్సిందే. కాస్త ఓపికా,
మటన్, చికెన్... లాంటి మాంసాహార వంటకాల్లో ఇదుంటే ఆ రుచే వేరు. సలాడ్స్, కాక్టైయిల్స్లో కావాల్సిందే. పచ్చడి చేస్తే ఆవురావుమంటూ లాగించే యాల్సిందే. కాస్త ఓపికా, మరికాస్త సృజనాత్మకత ఉంటే ఔషధాల పుదీనాని పెంచడం కష్టం కాదు. దీన్ని సులువుగా ఎలా పెంచాలో, ఏం జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందామా..
* ఎండ బాగా వచ్చే ప్రాంతంలో ఈ పుదీనా మొక్కల కుండీలను పెట్టాలి. సూర్యరశ్మి తగలకుండా ఉంటే మొక్క వడలిపోయి కొన్నాళ్లకు చనిపోతుంది.
* కుండీలు, బకెట్లు, వెడల్పుగా ఉన్న ట్రేల్లో చక్కగా పెంచుకోవచ్చు.
* పుదీనా వేళ్లు త్వరత్వరగా పెరుగుతాయి. దీన్ని ఇతర మొక్కలతో కాకుండా విడిగా, ప్రత్యేకంగా నాటుకోవాలి. వీటికి ఎక్కువ నీళ్లు కూడా అవసరం ఉండదు.
* మొక్క పెరిగిన తర్వాత దాన్ని కొమ్మలను కత్తిరించి నీటిలో వేసి పెడితే వాటికీ వేళ్లొస్తాయి. వీటిని రెండు వారాలాగి కుండీల్లో నాటుకోవచ్చు.
* ఆకులను ఎప్పటికప్పుడు కోసుకుంటూ ఉంటే కొత్తవి వస్తాయి. మొక్కకు మొగ్గలొస్తే అవి విరియకముందే తీసేయాలి.
* పుదీనాలో బోలెడు రకాలున్నాయి. ఇది వంటకాలకు సువాసన, రుచినే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుదీనా రసం, టీ తాగితే కడుపులో చల్లగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!