close
Updated : 25/01/2022 04:40 IST

ముచ్చటైన స్వాగతం!

ఇంటికి అందాన్ని తెచ్చేపెట్టే జాబితా తీయమంటే... గుమ్మంతెరలూ, సోఫా కుషన్‌ కవర్లు, వాల్‌పేపర్స్‌ ఇలా బోలెడు చెబుతాం కదా! ఈసారి ఆ జాబితాలో డోర్‌మ్యాట్స్‌ని కూడా కలిపేయండి. కాలికి సుతిమెత్తగా తగలుతూ ఇంట్లోకి వచ్చేవారికి సాదర స్వాగతం చెప్పడంతోపాటు.. ఇంటికి అందాన్నీ మోసుకొస్తున్నాయీ డోర్‌మ్యాట్స్‌. ఆకృతులు వేరయినా అందం మాత్రం పక్కా!


Advertisement

మరిన్ని