మొక్కలకీ తేమ కావాలి
చలికాలం.. తేమ కోల్పోయి చర్మమంతా పొడిబారుతుంటుంది. దాన్ని తిరిగి అందించేందుకు మాయిశ్చరైజర్ రాస్తాం. ఈ పొడి వాతావరణం.. మొక్కలకీ ఇబ్బందే. అవి పచ్చగా కళకళలాడాలంటే.. తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందే.
చలికాలం.. తేమ కోల్పోయి చర్మమంతా పొడిబారుతుంటుంది. దాన్ని తిరిగి అందించేందుకు మాయిశ్చరైజర్ రాస్తాం. ఈ పొడి వాతావరణం.. మొక్కలకీ ఇబ్బందే. అవి పచ్చగా కళకళలాడాలంటే.. తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందే.
* కిటికీలు, చల్లగాలి నేరుగా తాకే ప్రదేశాల్లో మొక్కల్ని ఉంచకండి. ఇది ఆకుల్ని వడలేలా చేయగలదు. ఈ కాలంలో నీరు పెద్దగా అవసరముండదు. కాబట్టి, తక్కువ మొత్తంలోనే అందించండి. ఈ విషయంలో సందేహమనిపిస్తే మట్టిలో వేలిని గుచ్చి చూడండి. మరీ పొడిగా అనిపిస్తే అప్పుడు నీరందిస్తే సరి.
* ఆరోగ్యం, అందం దృష్ట్యా ఇప్పుడు ఇండోర్ మొక్కలకి ప్రాధాన్యం పెరుగుతోంది. పూర్తిగా నీటి ఆధారితమైనవి అయితే.. నీటిని ఎప్పటికప్పుడు మార్చాలి. మామూలు మొక్కల్ని దుమ్ము, పురుగుల నుంచి దూరంగా ఉంచాలి.
* కొత్తగా మొక్కల పెంపకాన్ని మొదలుపెడుతోంటే తేలిగ్గా పెరిగేవాటిని ఎంచుకోండి. వీళ్లకి పీస్ లిల్లీ, పెట్యూనియా, స్వీట్ అలిసమ్ మొదలైనవి ఉత్తమం. ఏవి ఎంచుకున్నా పెంచే విధానం, అందించాల్సిన నీరు, వేయాల్సిన ఎరువులు, వాటి కాలవ్యవధులతో సహా ముందే తెలుసుకోండి. తర్వాతే ఇంటికి తెండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!