స్నానాల గదికి అలంకరణగా...
సబ్బు పెట్టె, టూత్‌బ్రష్‌ల స్టాండు, శానిటైజర్, బాత్ లిక్విడ్ సీసాలు వంటివన్నీ ఒకే డిజైన్, రంగులో స్నానాలగదికి మ్యాచింగ్‌గా ఉంటే ఎలా ఉంటాయనుకుంటున్నారా.. ఇంకెందుకాలస్యం.. ఇవే.. ఆ కొత్త వస్తువులు. స్నానాలగదికే
సబ్బు పెట్టె, టూత్‌బ్రష్‌ల స్టాండు, శానిటైజర్, బాత్ లిక్విడ్ సీసాలు వంటివన్నీ ఒకే డిజైన్, రంగులో స్నానాలగదికి మ్యాచింగ్‌గా ఉంటే ఎలా ఉంటాయనుకుంటున్నారా.. ఇంకెందుకాలస్యం.. ఇవే.. ఆ కొత్త వస్తువులు. స్నానాలగదికే అలంకరణగా మారిపోతున్న ఇవి స్టోన్, సిరామిక్, చెక్క, ప్లాస్టిక్ రకాల్లో లభ్యమవుతున్నాయి. గది గోడలకు తగిన రంగుల్లోనే కాదు... పూలు, ఫ్యాన్సీ డిజైన్లతో ఆకర్షణీయంగా కనిపిస్తూ.. ఆ గదికి తాజాదనాన్ని, అందాన్ని తెచ్చిపెడుతున్న వీటిపై ఓ లుక్ వేసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- నాకు ఏ క్రీమ్?
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
- కొత్తందాల క్రాప్ టాప్
ఆరోగ్యమస్తు
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
- ఇంటిలోనే వ్యాయామం...
- బరువు తగ్గించే నల్లబియ్యం!
అనుబంధం
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
- వధువుకి... నమస్కారం!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
- దుమ్ము బాధ పోవాలంటే..!
వర్క్ & లైఫ్
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?
- అయితే... నేలపై పడుకోండి!