ఆ నీళ్లే ఎరువు!
మనం పారేసే కూరగాయ తొక్కలు, బియ్యం- కూరగాయలు కడిగిన నీళ్లతో మంచి ద్రవ ఎరువులు తయారు చేసుకోవచ్చు. ఇవి మొక్కలకు పోషకాలను అందించి చక్కగా పెరగడానికి ఉపయోగపడతాయి.
మనం పారేసే కూరగాయ తొక్కలు, బియ్యం- కూరగాయలు కడిగిన నీళ్లతో మంచి ద్రవ ఎరువులు తయారు చేసుకోవచ్చు. ఇవి మొక్కలకు పోషకాలను అందించి చక్కగా పెరగడానికి ఉపయోగపడతాయి.
బీట్రూట్తో... ఇది సహజ సిద్ధమైంది, మొక్కల పెరుగుదలకూ తోడ్పడుతుంది. దీని తయారీకి కొన్ని బీట్రూట్ దుంపలు, రెండు గిన్నెల నీళ్లు, సిద్ధంగా పెట్టుకోవాలి.
నీ బీట్రూట్ తొక్క తీసి ముక్కలుగా కోయాలి. ఈ ముక్కలను పాన్లో వేసి నీళ్లు పోసి ఉడికించాలి. కాస్త మరిగాక పొయ్యి కట్టేసి చల్లార్చాలి. ఈ ద్రవాన్ని మొక్కలకు పోస్తే చక్కగా పెరుగుతాయి. ఈ నీటిని సీసాలో పోసి మొక్కలపై స్ప్రే చేయొచ్చు కూడా.
ఉల్లితో... కప్పు ఉల్లిపాయ పొట్టును ఓ గిన్నెలో వేసి రెండు పెద్ద చెంబుల నీళ్లు పోయాలి. రెండు రోజులు నిల్వ చేయాలి. ఆ తర్వాత దీన్ని ఎరువులా వాడుకోవచ్చు.
కూరగాయలు, బియ్యం కడిగిన నీటితో.. గోధుమలు, జొన్నలు, సజ్జలు... ఇలా ధాన్యాలు కడిగిన నీరు, కూరగాయలు, బియ్యం కడిగిన నీటిని ఓ పెద్ద పాత్రలో పోసి మరిగించాలి. ఒక రోజు నిల్వ చేసి మరుసటి రోజు మొక్కలకు పోయాలి. ఈ ద్రవ ఎరువులను వారంలో రెండు మూడు సార్లు మొక్కకు పోయొచ్చు. వీటితో మొక్కలు ఆరోగ్యంగా, ఏపుగా పెరుగుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!