Updated : 12/04/2022 01:13 IST

మళ్లీ వచ్చేశాయి మట్టిపాత్రలు...

మట్టిపాత్రలో ఉడికించిన పప్పుతో చేసే సాంబారు రుచిని మాటల్లో చెప్పలేం. ఈ పాత్రలో వండే చేపల పులుసును ఒకసారి తిన్నామంటే మర్చిపోం. ఆ రుచి, ఆపై వచ్చే ఆరోగ్యం పట్ల నేటి తరం మక్కువ చూపుతోంది. దీనికి తగినట్లుగా ఆధునికతను జోడించి ఈ పాత్రలను డిజైన్‌ చేస్తున్నారు. ఇడ్లీ కుక్కర్‌, ప్రెషర్‌ కుక్కర్‌తోపాటు చికెన్‌ గ్రిల్‌, బార్బిక్యూ వరకు చాలా పాత్రలు మట్టితో తయారవుతున్నాయి. రంగులద్దుకున్న భోజనం ప్లేట్లు, కాఫీ కప్పులు, సూప్‌ పాత్రలు వంటింటికి, భోజనబల్లకి ఆకర్షణను తెచ్చిపెడుతున్నాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని