ఇల్లు ఇలా ఉంటే... ఉల్లాసం ఉత్సాహం!
మానసిక ఆరోగ్యానికీ ప్రాధాన్యమివ్వాల్సిన రోజులివి. అందుకోసం ఇంట్లో హాయినిచ్చే వాతావరణం ఉండటం ముఖ్యం. రంగులూ, వస్తువుల విషయంలో కాస్త శ్రద్ధ తీసుకుంటే ఒత్తిడి ఉండదంటారు
మానసిక ఆరోగ్యానికీ ప్రాధాన్యమివ్వాల్సిన రోజులివి. అందుకోసం ఇంట్లో హాయినిచ్చే వాతావరణం ఉండటం ముఖ్యం. రంగులూ, వస్తువుల విషయంలో కాస్త శ్రద్ధ తీసుకుంటే ఒత్తిడి ఉండదంటారు
ఇంటీరియర్ డిజైనింగ్ నిపుణులు.
గదంతా ఆకుపచ్చ, తెలుపు, గులాబీ... ఇలా ఒకే రంగు పెయింట్ వేయించొద్దు. తెల్ల రంగు గోడలకు అంచుల దగ్గర ఇతర రంగుల్లోని చుక్కల్లాంటివీ లేదా చిన్న పరిమాణంలోని భిన్నమైన డిజైన్లు వచ్చేట్టు చూడండి. ఇవి నాడీ కణాలు విశ్రాంతి పొందేలా చేస్తాయి. లేదంటే గులాబీ రంగు పెయింట్ వేసిన గదికి అంచుల దగ్గర తెలుపు రంగు డిజైన్లు పెట్టొచ్చు.
* పచ్చదనం, సహజ వెలుగు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇందుకు వెర్టికల్ గార్డెన్స్ పెట్టుకోవచ్చు. కిటికీలు కావాల్సినపుడు తెరవడానికి వీలుగా ఉండేలా చూడండి. కర్టెన్లకి కాటన్, లినెన్లను ఉపయోగిస్తే ఆహ్లాదంగా ఉంటాయి.
* ఇంట్లోకి రాగానే కొన్ని వస్తువుల్ని తెలియకుండానే చేతుల్లోకి తీసుకుంటాం. స్పృశిస్తూ తెలియని అనుభూతి పొందుతాం. పూల మొక్కలూ, ఫౌంటెయిన్లు, చెక్కతో చేసిన చైమ్స్ లాంటివి ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. పర్యావరణహిత వస్తువులతో ఇంటిని అలంకరించండి. దానిద్వారా సంతృప్తి పొందొచ్చు. ఇళ్లలో పెంచుకునే మొక్కల్ని కాసేపు చూస్తే ఒత్తిడి తగ్గుతుంది. నీటి శబ్దాన్ని వినడమూ హాయిగొలుపుతుంది.
* మితమైన వినియోగం పేరుతో గదిని మరీ ఖాళీగా ఉంచినా ఒత్తిడి, ఆందోళనగా ఉంటుంది. పరిమితంగానైనా వస్తువుల్ని గదిలో పెట్టండి. వస్తువుల్ని పద్ధతిలో అమర్చకుండా చిందరవందరగా ఉంచకపోవడం మంచిది.
* ప్రకృతిలో సహజంగా కనిపించే రంగులూ, ఆకారాలూ మానసిక ప్రశాంతతనిస్తాయి. మరీ కచ్చితత్వం కొట్టొచ్చినట్టు కనిపించే, పాలిష్ చేసినట్టుండే వస్తువుల్లో కృత్రిమత్వం ఉంటుంది. వాటిని చూసినపుడు తెలియకుండానే అసహనం కలుగుతుంది. సహజంగా ఉంటే మేలు. సంప్రదాయ వస్తువులంటే ఆసక్తి ఉన్నవాళ్లు అలాంటి ఫర్నిచర్, కళాకృతులూ ఇంట్లో పెట్టుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!