వెల్లుల్లి పలుకుల కోసం...

మనం దాదాపుగా అన్ని కూరల్లో వెల్లుల్లి వాడతాం. వెల్లుల్లి రెబ్బల్ని సగానికి విరుస్తుంటే లేదా చితుపుతుంటే వేళ్లు మండినట్లవుతాయి. అనుకున్నంతగా చితకవు కూడా. అందుకోసం కనిపెట్టిందే హెవీ డ్యూటీ గార్లిక్‌ ప్రెస్‌. రెండు కర్రలున్న సుత్తిలా కనిపించే ఈ సాధనం మధ్యలో వెల్లుల్లి పెట్టి నొక్కితే చాలు కచ్చాపచ్చాగా అయిపోతుంది.

Published : 03 Jun 2022 00:54 IST

నం దాదాపుగా అన్ని కూరల్లో వెల్లుల్లి వాడతాం. వెల్లుల్లి రెబ్బల్ని సగానికి విరుస్తుంటే లేదా చితుపుతుంటే వేళ్లు మండినట్లవుతాయి. అనుకున్నంతగా చితకవు కూడా. అందుకోసం కనిపెట్టిందే హెవీ డ్యూటీ గార్లిక్‌ ప్రెస్‌. రెండు కర్రలున్న సుత్తిలా కనిపించే ఈ సాధనం మధ్యలో వెల్లుల్లి పెట్టి నొక్కితే చాలు కచ్చాపచ్చాగా అయిపోతుంది. దీన్ని శుభ్రపరచడమూ తేలికే. మంచూరియా వంటి వంటకాల్లోకి ఈ వెల్లుల్లి పలుకులు రుచిగానూ కాదు చూడ్డానికీ బాగుంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్