Published : 10/06/2022 00:34 IST

వేలాడే.. వెలుగందాలు!

ఇంటి అలంకరణ విషయంలో ఎంతో దృష్టిపెడతాం కదా! దాన్ని మరింత పెంచేందుకు వచ్చినవే ఈ లైట్లు. అయితే ఇవి ఇంటి ముందు, పెరడు కోసం తయారు చేసినవి. ఇంటి ముందు వేలాడేస్తే సరి! పగలు డెకరేషన్‌లా పనిచేస్తే రాత్రుళ్లు అదనంగా దీపాలుగానూ మారిపోతాయి. బ్యాటరీ, సోలార్‌తో నడుస్తాయివి. ఏది అనువో ఎంచుకుంటే సరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని