అందమైన జాగ్రత్త!

వస్త్రాలు, వేడుకకి తగ్గట్టు నగలు మార్చడం ఈతరం అమ్మాయిలకు సాధారణమే. వచ్చిన చిక్కల్లా.. వాటిని భద్రపరచడమే. ఏదో పెట్టెలో పడేస్తామా! ఒకదానితో ఒకటి చేరి చిక్కుపడుతుంటాయి. హడావుడిలో ఉన్నప్పుడు ఇదో పెద్ద సమస్య

Published : 19 Jun 2022 01:07 IST

వస్త్రాలు, వేడుకకి తగ్గట్టు నగలు మార్చడం ఈతరం అమ్మాయిలకు సాధారణమే. వచ్చిన చిక్కల్లా.. వాటిని భద్రపరచడమే. ఏదో పెట్టెలో పడేస్తామా! ఒకదానితో ఒకటి చేరి చిక్కుపడుతుంటాయి. హడావుడిలో ఉన్నప్పుడు ఇదో పెద్ద సమస్య. ఒక్కోసారి విరిగిపోతుంటాయి కూడా. ఈ అవస్థ నుంచి తప్పించేవే ఈ జ్యుయెలరీ స్టాండ్లు. చెవిదిద్దులు, ఉంగరాలు, చెయిన్లు, వాచ్‌లు అన్నింటినీ ప్రత్యేకంగా అమర్చుకునేలా సిద్ధమయ్యాయివి. అంతేనా టేబుల్‌ మీద పెట్టినా, గోడకు తగిలించినా గదికీ కొత్తందాన్ని తెస్తున్నాయి. రెండు విధాలా ఉపయోగమన్నమాట!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్