అవసరానికీ.. అలంకరణకీ!

అలంకరణ పరంగా అతి తక్కువ శ్రద్ధ పెట్టేది వంటింటిపైనే! దాని విషయంలో ప్రత్యేకంగా చేయడానికి ఏమీ ఉండదు మరి. అందుకే ఉన్నవాటినే అందంగా మార్చేస్తే సరి! ఈ కాన్సెప్టుతోనే తయారయ్యాయీ చాపింగ్‌ బోర్డులు. పండ్లు, జంతువులు, వివిధ

Updated : 21 Jun 2022 05:15 IST

అలంకరణ పరంగా అతి తక్కువ శ్రద్ధ పెట్టేది వంటింటిపైనే! దాని విషయంలో ప్రత్యేకంగా చేయడానికి ఏమీ ఉండదు మరి. అందుకే ఉన్నవాటినే అందంగా మార్చేస్తే సరి! ఈ కాన్సెప్టుతోనే తయారయ్యాయీ చాపింగ్‌ బోర్డులు. పండ్లు, జంతువులు, వివిధ రూపాల్లో వస్తున్న వీటిని పని పూర్తయ్యాక వేలాడదీస్తే అలంకరణ వస్తువులవుతాయ్‌. కిచెన్‌కి కొత్త లుక్‌ను తెచ్చేస్తాయి. కావాలంటే మీరూ చూడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్