వడ్డించే మంచాలు..

ఆహారం నోటికి రుచిగా ఉంటే సరిపోదు. చూడటానికీ అందంగా ఉండాలంటోంది నేటితరం. అందుకే చెఫ్‌లతో పోటీపడుతూ ఇల్లాల్ల్లూ తమ సృజనాత్మకతకు పని చెబుతున్నారు. వారి ఆసక్తికి తోడవుతూ వడ్డించే పాత్రలూ భిన్న ఆకారాల్లో వస్తున్నాయి.

Published : 29 Jun 2022 00:54 IST

ఆహారం నోటికి రుచిగా ఉంటే సరిపోదు. చూడటానికీ అందంగా ఉండాలంటోంది నేటితరం. అందుకే చెఫ్‌లతో పోటీపడుతూ ఇల్లాల్ల్లూ తమ సృజనాత్మకతకు పని చెబుతున్నారు. వారి ఆసక్తికి తోడవుతూ వడ్డించే పాత్రలూ భిన్న ఆకారాల్లో వస్తున్నాయి. అలాంటివే ఈ మంచాలు. కాట్‌ ప్లాటర్‌ పేరుతో లభించే వీటిని చెక్కతో రూపొందిస్తారు. పైన ఆకర్షించేలా వివిధ డిజైన్లనూ అమరుస్తున్నారు. నలుగురూ కబుర్లు చెప్పుకుంటున్నా.. చిన్న వేడుకలైనా.. చూపును ఇట్టే ఆకర్షించేలా భలేగున్నాయి కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని