సింకు కింద సర్దేద్దాం!
ఆలోచన ఉండాలే గానీ సింక్ కింది స్థలాన్ని కూడా భేషుగ్గా వాడుకోవచ్చు. దానికి ఇంకాస్త ఆలోచన జోడించి ఆ జాగాని సద్వినియోగం చేసుకునేలా కనిపెట్టిందే అండర్ ది సింక్ ఆర్గనైజర్. ఎంత బాగుందో కదూ! ఈ స్టాండులో చాలా సామాను సర్దేయొచ్చు.

Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.