ఈ ఫ్లవర్‌వాజ్‌లు పారదర్శకం..

గోడకు వేలాడే ఈ ఫ్లవర్‌వాజ్‌ల్లో అరవిరిసిన రంగురంగుల పూల అందాలు ఇంటిని ఆకర్షణీయంగా మార్చేస్తాయి. వీటిని తయారుచేసుకోవడం కూడా తేలికే. ఓ చెక్కమీద పూలకూజా ఆకారంలో చిన్న మేకులు కొట్టి, వాటికి సన్నని తీగ లేదా తాడును అల్లాలి. వీటిలో తాజాగా కనిపించే

Published : 11 Jul 2022 00:56 IST

గోడకు వేలాడే ఈ ఫ్లవర్‌వాజ్‌ల్లో అరవిరిసిన రంగురంగుల పూల అందాలు ఇంటిని ఆకర్షణీయంగా మార్చేస్తాయి. వీటిని తయారుచేసుకోవడం కూడా తేలికే. ఓ చెక్కమీద పూలకూజా ఆకారంలో చిన్న మేకులు కొట్టి, వాటికి సన్నని తీగ లేదా తాడును అల్లాలి. వీటిలో తాజాగా కనిపించే కృత్రిమ పూలనుంచి, చెక్కను ఏదైనా గదిలో గోడకు తగిలిస్తే చాలు.. కనీకనిపించని వాజ్‌లో వర్ణభరితమైన పూలు ఆ గది అందాన్ని పెంచడం ఖాయం.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్