ఫర్నిచర్‌కు కాళ్లొచ్చాయి...

టీవీ పక్కగా ఎవరో నిలబడి పూలకూజా పట్టుకున్నట్లుంటుంది. పడకగదిలో అందమైన అమ్మాయి కాళ్లపై నైట్‌ల్యాంప్‌ వెలుగులు చిమ్ముతూ ఉంటుంది. భోజనబల్ల కాళ్లు లేసుల బూట్లు ధరించి ఎవరో నిలబడి బల్ల మోస్తున్నట్లే అనిపిస్తుంది.

Published : 14 Jul 2022 00:58 IST

టీవీ పక్కగా ఎవరో నిలబడి పూలకూజా పట్టుకున్నట్లుంటుంది. పడకగదిలో అందమైన అమ్మాయి కాళ్లపై నైట్‌ల్యాంప్‌ వెలుగులు చిమ్ముతూ ఉంటుంది. భోజనబల్ల కాళ్లు లేసుల బూట్లు ధరించి ఎవరో నిలబడి బల్ల మోస్తున్నట్లే అనిపిస్తుంది. పూలతొట్టెలు, కంప్యూటర్‌ బల్ల, స్టూలు వంటి సామాన్లన్నీ అందమైన కాళ్లతో మనల్ని మాయ చేస్తుంటాయి. చూస్తే ఇంట్లో ఫర్నిచర్‌కంతా కాళ్లు వచ్చినట్లే అనిపించే ఈ కనికట్టు భలేగుంది కదూ...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని