పక్కనే.. అన్నీ!

విశ్రాంతిగా హాల్లో కూర్చొని సేద తీరుదామంటే రిమోట్‌ కనిపించదు. వార్తాపత్రికలు, కాఫీ.. ఏది పెట్టుకోవాలన్నా టీపాయ్‌ కావాల్సిందే. అది లేకపోయినా, దూరంగా ఉన్నా ఒళ్లు వంచాల్సిందే. అదంతా విసుగు అనుకున్న వాళ్ల కోసమే వస్తున్నాయీ ఆర్మ్‌ రెస్ట్‌ ఆర్గనైజర్లు. సోఫా చేతికి

Published : 20 Jul 2022 01:40 IST

విశ్రాంతిగా హాల్లో కూర్చొని సేద తీరుదామంటే రిమోట్‌ కనిపించదు. వార్తాపత్రికలు, కాఫీ.. ఏది పెట్టుకోవాలన్నా టీపాయ్‌ కావాల్సిందే. అది లేకపోయినా, దూరంగా ఉన్నా ఒళ్లు వంచాల్సిందే. అదంతా విసుగు అనుకున్న వాళ్ల కోసమే వస్తున్నాయీ ఆర్మ్‌ రెస్ట్‌ ఆర్గనైజర్లు. సోఫా చేతికి అమర్చుకుంటే సరి! అవసరమైన వాటన్నింటినీ ఇందులో పెట్టేసుకోవచ్చు. కొన్నింటికి స్నాక్‌ స్లాట్‌ అదనం. బాగుంది కదూ ఈ అమరిక. నచ్చితే ఈకామర్స్‌ వేదికల్లో వెతికేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని