ఫర్నిచర్‌కీ కావాలోయ్‌ ఫ్యాషన్‌

వాటర్‌క్యాన్‌, ఎయిర్‌ ఫ్రయర్‌, మైక్రోవేవ్‌, గ్యాస్‌ సిలిండర్‌కు మృదువైన వస్త్రాన్ని కవర్‌గా కుట్టి వేస్తే చాలు. వంటిల్లంతా అందంగా మారిపోతుంది. అలా వచ్చిన ఆలోచనే ఈ కవర్లు. రకరకాల పూలు, ఎంబ్రయిడరీతో తయారైన ఈ

Published : 28 Jul 2022 01:57 IST

వాటర్‌క్యాన్‌, ఎయిర్‌ ఫ్రయర్‌, మైక్రోవేవ్‌, గ్యాస్‌ సిలిండర్‌కు మృదువైన వస్త్రాన్ని కవర్‌గా కుట్టి వేస్తే చాలు. వంటిల్లంతా అందంగా మారిపోతుంది. అలా వచ్చిన ఆలోచనే ఈ కవర్లు. రకరకాల పూలు, ఎంబ్రయిడరీతో తయారైన ఈ కవర్లు దుమ్ముపట్టకుండానూ కాపాడతాయి. అలాగే వాషింగ్‌ మిషన్‌, కుట్టుమిషన్‌ వంటికీ ఇలా కవర్లను వేసి చూడండి. ఇల్లంతా కొత్తగా కనిపిస్తుంది. మరెందుకాలస్యం.. మీరూ ప్రయత్నించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్