సులువుగా అలంకరించేద్దాం!
వరలక్ష్మీ పూజకు అమ్మ వారితోపాటు మందిరాన్నీ చక్కగా అలంకరించుకుంటాం. అయితే ఎక్కువ సమయం దీనికే కేటాయించాల్సి వస్తుంది. ఈసారి సులువుగా, తక్కువ వ్యవధిలో చేసుకునేలా వీటిని ప్రయత్నించండి. చతురస్రాకార అట్టముక్కను తీసుకోండి. పెద్ద తమలపాకులు ఎంచుకొని పెట్టుకోవాలి. వీటిని చిత్రంలోలా ఒకదాని మీద ఒకటి టూ వే స్టిక్కర్‌తో అట్టంతా అతికించాలి.
వరలక్ష్మీ పూజకు అమ్మ వారితోపాటు మందిరాన్నీ చక్కగా అలంకరించుకుంటాం. అయితే ఎక్కువ సమయం దీనికే కేటాయించాల్సి వస్తుంది. ఈసారి సులువుగా, తక్కువ వ్యవధిలో చేసుకునేలా వీటిని ప్రయత్నించండి.
* చతురస్రాకార అట్టముక్కను తీసుకోండి. పెద్ద తమలపాకులు ఎంచుకొని పెట్టుకోవాలి. వీటిని చిత్రంలోలా ఒకదాని మీద ఒకటి టూ వే స్టిక్కర్‌తో అట్టంతా అతికించాలి. తర్వాత ఒక్కో ఆకు మీదా రంగురంగుల పూలను కుడితే సరి. అటూ ఇటూ పూ మాలలను వేలాడదీయాలి. అమ్మ వారి పీటకు వెనకాల ఇది బ్యాక్‌డ్రాప్‌గా బాగుంటుంది.
* పిల్లల చార్టులు రెండు రంగులవి ఎంచుకోండి. లేత రంగును గోడకు అతికించాలి. ముదురు రంగు దాన్ని మొదటి దానికి మధ్యలో వచ్చేలా కత్తిరించి అతికించాలి. దానిపై మెలికల ముగ్గు వేసి, చుట్టూ పూలను అతికిస్తే సంప్రదాయ కళ వచ్చేస్తుంది.
* ఎంబ్రాయిడరీకి ఉపయోగించే హూప్‌ని తీసుకోండి. లేకపోతే ఓ అట్టముక్కను గుండ్రంగా కత్తిరించడమో, వైరును వృత్తాకారం వచ్చేలా మెలేయడమో చేయాలి. నచ్చిన రెండు రంగుల పూల మాలల్ని తీసుకుని ఆ వృత్తాన్ని కప్పుతూ చుట్టేయాలి. గులాబీలను వృత్తం లోపలగా కిందకి వేలాడేస్తే సరిపోతుంది. పీటకి వెనుక గోడకి టేపుతో అతికించడమో, గోడకు ఆనేలా ఉంచినా సరి. సమయముంటే పీటకి ముందూ పూలతో అలంకరిస్తే అలంకరణ ఆకట్టుకుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!