బల్లపై అందమైన బటర్‌డిష్‌..

పిల్లలున్న ఇంట్లో బటర్‌ వాడకం సాధారణం. బ్రెడ్‌కు రాయడానికో లేదా ఏదైనా వంటలో వినియోగించడానికో బటర్‌ తీసేటప్పుడు ఆ పాత్ర వినూత్నంగా అనిపిస్తే ఎలా ఉంటుంది. ఈ ఆలోచనే డిజైనర్లకు వచ్చింది. బటర్‌ డిష్‌ మూతలు పిల్లలను ఆకట్టుకునేలా మార్చేశారు. జంతువుల బొమ్మలు, టీ కెటిల్‌, రకరకాల కాయగూరల్లా డిజైన్‌ చేశారు. అలాగే ఇల్లాలికి నచ్చేలా రంగురంగుల పూల డిజైన్లు, పలు ఆకారాల్లో ఆకర్షణీయంగా

Published : 07 Aug 2022 00:39 IST

పిల్లలున్న ఇంట్లో బటర్‌ వాడకం సాధారణం. బ్రెడ్‌కు రాయడానికో లేదా ఏదైనా వంటలో వినియోగించడానికో బటర్‌ తీసేటప్పుడు ఆ పాత్ర వినూత్నంగా అనిపిస్తే ఎలా ఉంటుంది. ఈ ఆలోచనే డిజైనర్లకు వచ్చింది. బటర్‌ డిష్‌ మూతలు పిల్లలను ఆకట్టుకునేలా మార్చేశారు. జంతువుల బొమ్మలు, టీ కెటిల్‌, రకరకాల కాయగూరల్లా డిజైన్‌ చేశారు. అలాగే ఇల్లాలికి నచ్చేలా రంగురంగుల పూల డిజైన్లు, పలు ఆకారాల్లో ఆకర్షణీయంగా రూపొందించారు. వీటిలో మీ టేబుల్‌ మీద ఏది ముచ్చటగా ఉంటుందో చూసుకోండి...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్