ప్రేమ.. పర్యావరణహితంగా..

అన్నాదమ్ములకు మన ప్రేమను తెలిపే పండుగ రాఖీ. సమయం లేకో, నచ్చకో ఇప్పటివరకూ రాఖీ కొనలేదా? అయితే వీటిని ప్రయత్నించండి. బియ్యం, పప్పులు, నట్స్‌ను చిన్న అట్టముక్కకు అతికిస్తే సరిపోతుంది. సిద్ధమవడానికి పెద్దగా సమయమూ

Published : 12 Aug 2022 01:29 IST

అన్నాదమ్ములకు మన ప్రేమను తెలిపే పండుగ రాఖీ. సమయం లేకో, నచ్చకో ఇప్పటివరకూ రాఖీ కొనలేదా? అయితే వీటిని ప్రయత్నించండి. బియ్యం, పప్పులు, నట్స్‌ను చిన్న అట్టముక్కకు అతికిస్తే సరిపోతుంది. సిద్ధమవడానికి పెద్దగా సమయమూ పట్టదు. అందంగా ఉన్నాయి కదూ. పర్యావరణహితం కూడా. ప్రయత్నించేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్