గజిబిజి సమస్య ఉండదిక!

ఒకదాని కోసం వెతుకుతూ ఎన్నిసార్లు బ్యాగులోని వస్తువులన్నింటినీ బయటకు తీసుంటారు? ఎప్పుడు ఏం అవసరమవుతుందోనని అన్నింటినీ బ్యాగులోకి చేరుస్తుంటాం. దాంతోనే ఈ గజిబిజి. మన ఈ సమస్య తయారీదారులకూ అర్థమైనట్టుంది. అందుకే పొందిగ్గా సర్దుకునేలా బ్యాగులు, పర్సుల్ని తయారు చేస్తున్నారిలా. ఇలాంటిది మీకూ కావాలనిపిస్తోంది కదూ. ఇంకేం ఆన్‌లైన్‌లో వెతికేయండి మరి.

Updated : 13 Aug 2022 04:53 IST

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్