ఇంటికి సంగీత కళ!

బాధ, చిరాకు, సంతోషం.. ఏదైనా మనసు సంగీతం వైపు మళ్లుతుంది కదా! దీన్ని వీనుల విందుకే ఎందుకు పరిమితం చేయాలనుకునేవారి కోసమే వచ్చాయివి. ప్రతి గదికీ తగ్గట్టుగా కుర్చీ, టేబుల్‌, టీవీ స్టాండ్‌, బుక్‌షెల్ఫ్‌, లైట్లు.. ఇలా అన్ని రకాలుగా దొరుకుతున్నాయి. ఇంటి డెకార్‌లో కాస్త భిన్నత్వం ప్రదర్శించాలనుకున్నా, మ్యూజిక్‌పై ప్రేమను చాటాలనుకున్నా ఎంచేసుకోవచ్చు. ప్రయత్నించండి మరి!

Published : 18 Aug 2022 01:15 IST

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని