సమయానికి తగు అందం!

టైం చూసినప్పుడల్లా... మీలోని సృజనాత్మకత, నైపుణ్యం గుర్తుకొస్తే ఎలా ఉంటుంది? అదెలా అనుకుంటున్నారా? ఇదిగో ఇవన్నీ అటువంటి గడియారాలే. స్వయంగా అల్లిన లేసులు,

Published : 24 Aug 2022 01:27 IST

టైం చూసినప్పుడల్లా... మీలోని సృజనాత్మకత, నైపుణ్యం గుర్తుకొస్తే ఎలా ఉంటుంది? అదెలా అనుకుంటున్నారా? ఇదిగో ఇవన్నీ అటువంటి గడియారాలే. స్వయంగా అల్లిన లేసులు, ఎంబ్రాయిడరీతో గడియారాలని ఇలా అందంగా మార్చుకోవచ్చు. పైగా అల్లిక మీలోని ఒత్తిడిని తగ్గిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్