కప్పులు.. వెలుగులకీ!

ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగితే కానీ రోజు ప్రారంభం కాదు చాలామందికి! తలనొప్పి దూరమవ్వాలన్నా.. ఇదే మందు. ఈ కాఫీ ప్రియులను మరింత ఆకర్షిద్దామనుకున్నారో ఏమో.. ఇలా కప్పులతో

Updated : 25 Aug 2022 02:22 IST

ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగితే కానీ రోజు ప్రారంభం కాదు చాలామందికి! తలనొప్పి దూరమవ్వాలన్నా.. ఇదే మందు. ఈ కాఫీ ప్రియులను మరింత ఆకర్షిద్దామనుకున్నారో ఏమో.. ఇలా కప్పులతో లైట్లను సిద్ధం చేశారు. బెడ్‌ల్యాంప్‌, షాండిలియర్‌, డెకార్‌.. ఇలా భిన్న రూపాల్లో దొరుకుతున్నాయి. ఆన్‌లైన్‌లో వెతికేయండి. పాత కప్పులు ఇంట్లో చాలా ఉన్నాయి.. సృజనాత్మకతకు పని చెబుతామంటారా.. వీటి స్ఫూర్తితో సొంతంగా తయారు చేసేయండి.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని