సూదీ దారం... భద్రం

ఎంత జాగ్రత్తగా ఉంచినా సమయానికి సూదీ, దారం కోసం వెతకాల్సిందే! మీదీ ఇదే పరిస్థితా? ఇలా కాకుండా ఉండాలంటే... సూదులు, దారాలు, కత్తెరలు ఒక చోట పెట్టుకోవడానికి అనువుగా ఉంటాయీ ఊలుబొమ్మలు. మీరే స్వయంగా తయారుచేసుకోవచ్చు.

Published : 26 Aug 2022 01:02 IST

ఎంత జాగ్రత్తగా ఉంచినా సమయానికి సూదీ, దారం కోసం వెతకాల్సిందే! మీదీ ఇదే పరిస్థితా? ఇలా కాకుండా ఉండాలంటే... సూదులు, దారాలు, కత్తెరలు ఒక చోట పెట్టుకోవడానికి అనువుగా ఉంటాయీ ఊలుబొమ్మలు. మీరే స్వయంగా తయారుచేసుకోవచ్చు. లేదా కొన్నవాటిల్లోనూ ఇలా సర్దుకోవచ్చు. వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ బొమ్మలు ఇంటికీ అందాన్ని తెస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్