ఈ పాలవెల్లులు చూశారా?
గణపతి పూజకి పాలవెల్లిని ఉంచడం తెలుగు లోగిళ్లలో చాలామందికి అలవాటు. సాధారణంగా చెక్కతో చేయించి పెట్టుకుంటాం కదా! ఇవి చూడండి.. వెండి, ఇత్తడి, కంచు.. ఇలా వివిధ
గణపతి పూజకి పాలవెల్లిని ఉంచడం తెలుగు లోగిళ్లలో చాలామందికి అలవాటు. సాధారణంగా చెక్కతో చేయించి పెట్టుకుంటాం కదా! ఇవి చూడండి.. వెండి, ఇత్తడి, కంచు.. ఇలా వివిధ లోహాల్లోనూ దొరుకుతున్నాయి. పూలు, మామిడాకులు, పండ్లనీ దానికే జోడించేసీ వస్తున్నాయి. అంత ఖర్చు పెట్టలేమనుకునే వారి కోసం చెక్కవే ప్రత్యేక అలంకరణతోనూ లభిస్తున్నాయి. బాగున్నాయి కదూ!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.