అట్లపెనంతో.. అందంగా!

పాతవి, కోటింగ్‌ పోయిన అట్లపెనాలని ఏం చేస్తుంటారు? మార్చడం, తీసిపారేయడం చేస్తున్నారా! కాస్త సమయం కేటాయించి... ఇలా రంగులు వేసి గోడకు తగిలించారంటే వంటింటికి కొత్త కళని తెస్తాయి. ఓసారి ప్రయత్నించి చూడండి. ఇవన్నీ అలా చేసినవే!

Published : 06 Sep 2022 01:08 IST

పాతవి, కోటింగ్‌ పోయిన అట్లపెనాలని ఏం చేస్తుంటారు? మార్చడం, తీసిపారేయడం చేస్తున్నారా! కాస్త సమయం కేటాయించి... ఇలా రంగులు వేసి గోడకు తగిలించారంటే వంటింటికి కొత్త కళని తెస్తాయి. ఓసారి ప్రయత్నించి చూడండి. ఇవన్నీ అలా చేసినవే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని