కనిపించకుండా అంటించేయండి!

మల్టీ యూజ్‌ గ్లూ డ్రాప్స్‌.. ఇవి ఇంట్లో ఉంటే వేడుకలు, పండగలప్పుడు మీ పని భలే తేలిక అవుతుంది. పుట్టినరోజు పార్టీలప్పుడు, ఇతర వేడుకలకి బుడగలు అంటించాలంటే టేప్‌ని తీసి, కత్తిరించి, గోడకి అతికించి.. ఇదంతా పెద్ద పని కదా!

Published : 19 Sep 2022 00:33 IST

ల్టీ యూజ్‌ గ్లూ డ్రాప్స్‌.. ఇవి ఇంట్లో ఉంటే వేడుకలు, పండగలప్పుడు మీ పని భలే తేలిక అవుతుంది. పుట్టినరోజు పార్టీలప్పుడు, ఇతర వేడుకలకి బుడగలు అంటించాలంటే టేప్‌ని తీసి, కత్తిరించి, గోడకి అతికించి.. ఇదంతా పెద్ద పని కదా! అదే ఈ గ్లూడ్రాప్స్‌ ఉంటే తేలిగ్గా అతికించేయొచ్చు. పిల్లల ప్రాజెక్టు వర్క్‌లని తేలిగ్గా పూర్తిచేయొచ్చు. పట్టుచీరలు కట్టేటప్పుడు కుచ్చిళ్ల దగ్గర, పైట దగ్గర ఈ గ్లూడ్రాప్స్‌ని వాడితే చీర చెప్పినట్టుగా వింటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని