గోడకే పెంచేయొచ్చు!

మొక్కలు పెంచుకోవాలన్నా స్థలాభావం చాలామంది సమస్య! అలాంటి వారు ఎంచుకుంటున్న మార్గం గోడకే మొక్కల్ని పెంచేయడం. వారికి ఉపయోగపడేలా సంస్థలూ గోడకే అత్తుకునేలా

Published : 19 Sep 2022 00:33 IST

మొక్కలు పెంచుకోవాలన్నా స్థలాభావం చాలామంది సమస్య! అలాంటి వారు ఎంచుకుంటున్న మార్గం గోడకే మొక్కల్ని పెంచేయడం. వారికి ఉపయోగపడేలా సంస్థలూ గోడకే అత్తుకునేలా వివిధ అమరికల్ని తయారు చేస్తున్నారు. తక్కువ నిర్వహణ అవసరమయ్యే మొక్కల్ని వీటిలో పెంచుకోవచ్చు. అనవసర ఖర్చు అనుకుంటే ప్లాస్టిక్‌ వ్యర్థాలు, వాడని సీసాల్ని అయినా ఇలా వేలాడదీసుకోవచ్చు. గోడకీ అందం, మనకూ మొక్కల్ని పెంచుకునే వీలు. బాగుంది కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని