అమ్మ... చూడచక్కగా!
అమ్మవారికి అలంకణంలో భాగంగా చీర కట్టాలనుకున్నప్పుడు... ఇంట్లో ఉన్న పట్టువస్త్రాలతో, రవికలతో ప్రయత్నిస్తుంటాం.
అమ్మవారికి అలంకణంలో భాగంగా చీర కట్టాలనుకున్నప్పుడు... ఇంట్లో ఉన్న పట్టువస్త్రాలతో, రవికలతో ప్రయత్నిస్తుంటాం. ఇది కాస్త ఓపిగ్గా చేయాల్సిన పని. ఇప్పుడా అవసరం లేకుండా... రెడీమేడ్‌గా ఆన్‌లైన్‌లో చూడచక్కని దుస్తులు దొరుకుతున్నాయి. వాటితో అమ్మని తేలిగ్గా అలంకరించేయండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.