పండక్కి.. రంగు పూల ముగ్గు!

పండగవేళ రంగవల్లులు తెచ్చే అందం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బియ్యప్పిండితో ముగ్గు వేయడం, దాన్ని రంగులూ, పూలరేకలతో నింపడం మనకి తెలిసిందే.

Published : 23 Oct 2022 00:10 IST

పండగవేళ రంగవల్లులు తెచ్చే అందం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బియ్యప్పిండితో ముగ్గు వేయడం, దాన్ని రంగులూ, పూలరేకలతో నింపడం మనకి తెలిసిందే. కానీ, ఇప్పుడు అచ్చంగా పువ్వులూ, మొగ్గలూ, ఆకులూ, రేకలూ...వంటివన్నీ కలగలపి చూడ చక్కని డిజైన్లతో రంగవల్లికలను తీర్చిదిద్దడమే ట్రెండ్‌. రకరకాల ఆకృతుల్లో, కంటికింపైన వర్ణాల్లో కనువిందు చేసే పూలతో తీర్చిదిద్దిన ఈ ముగ్గులన్నీ దీపావళి పండక్కి లక్ష్మీదేవిని ముందే ఆహ్వానిస్తున్నట్లు ఉన్నాయి కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్